Friday, January 7, 2011

Showing more posts with label Tollywood Special. Show older posts Friday, December 17, 2010 అప్పలరాజు కోసం పాట పాడిన బ్రహ్మానందం హాస్యనటుడు సునీల్ ప్రధానపాత్రలో శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం- అప్పలరాజు’. ప్రస్తుతం ఈచిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. చిత్రంలోని నాలుగో పాట ‘నా పేరు శ్రీశైలం- నే చేస్తా రౌడీయిజం’ అనే గీతాన్ని బ్రహ్మానందం పాడారు. ఈపాటను మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రేడియో మిర్చిలో విడుదల చేసారు. ఈసందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ- దాదాపు 24 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ 840 చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం తొలిసారిగా ఓ వెరైటీ పాట పాడారు. బ్రహ్మానందం సినిమాలపై ఉన్న మోజుతో రౌడీయిజాన్ని వదిలేస్తాడు. అప్పలరాజుకు తగిలే షాకుల్లో ఓ షాకు బ్రహ్మానందం. తన గన్ను పక్కన పెట్టి పెన్ను తీసుకుని తనపై తానే ఓపాట రాసుకుంటాడు. ఆ పాటే ఇది. రొటీన్‌గా వచ్చే చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ రకంగా నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఎదుర్కొన్న అనుభవాలన్నీ కలిపి కథగా అల్లుకున్నాను అని తెలిపారు. అలీ, తనికెళ్ల భరణి, యమ్మెస్ నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్, కృష్ణుడు, కోట శ్రీనివాసరావు, స్వాతి, గులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, నిర్మాత: కిరణ్‌కుమార్ కోనేరు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్ వర్మ. Posted by NARRA'S at 9:56 PM 0 comments Labels: Tollywood Special Thursday, December 16, 2010 Rajinikanth celebrates his birthday in Mohan Babu's house Tamil super star Rajinikanth has celebrated his 60th birth day in Mohan Babu's house.As they were close friends he had spent time with Mohan Babu on his B'day. Posted by NARRA'S at 6:10 AM 0 comments Labels: Tollywood Special Nagavalli potraits Posted by NARRA'S at 6:09 AM 0 comments Labels: Tollywood Special, Venkatesh Manmadha Banam posters Posted by NARRA'S at 6:07 AM 0 comments Labels: Tollywood Special Saturday, December 4, 2010 Prakash Raj In suttichattan 3D movie Posted by NARRA'S at 4:16 AM 0 comments Labels: Tollywood Special Tuesday, November 30, 2010 Stars at subbiramireddy Lalithakalakshetram Posted by NARRA'S at 1:56 AM 0 comments Labels: Tollywood Special Saturday, November 27, 2010 Sumanth RAAJ movie stills Posted by NARRA'S at 5:08 AM 0 comments Labels: Tollywood Special Friday, November 26, 2010 Veera stills of raviteja Posted by NARRA'S at 1:00 AM 0 comments Labels: Tollywood Special Thursday, November 18, 2010 ssrajamouli new movie eega Successful director SS Rajamouli coming up with an experimental film Eega, which is going to hit the floors soon. Eega is a combination of animation and live action. Director Rajamouli is also in discussions with Walt-Disney for co-production of this film. The latest news is that Kannada actor Sudeep is agreed to act in this project as Villain role. This was announced by Rajamouli on Twitter. Sudeep , who acted in RGV’s Phoonk and Rann is playing an antagonist in this film. He also acted in recently released Rakta Charitra film as a reporter. Rajamouli Tweeted as “Sudeep agreed to act in eega as antagonist. Loved his style in Rann. finally eega is moving forward. Am very excited,”. Posted by NARRA'S at 3:46 AM 0 comments Labels: Tollywood Special Friday, November 12, 2010 Raktha charitra-2 New Stills Posted by NARRA'S at 9:22 PM 0 comments Labels: Tollywood Special Yuganiki okadu hero karthi new movie stills Posted by NARRA'S at 1:45 AM 0 comments Labels: Tollywood Special Sunday, November 7, 2010 Saloni spicy stills

saloni photos







0 comments:

Post a Comment